Telangana: సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

సద్దిబువ్వ వద్దు అన్నందుకు తండ్రిని చితకబాదారు కొడుకు, కోడళ్లు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. గుర్రంబండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. సద్ది అన్నం మెత్తగా ఉంది అని చెప్పడంతో కొడుకు, కోడళ్లు చికతబాదారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి.

Son brutally beating father with wife, father complaints Jogulamba Gadwal Police(video grab)

సద్దిబువ్వ వద్దు అన్నందుకు తండ్రిని చితకబాదారు కొడుకు, కోడళ్లు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. గుర్రంబండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. సద్ది అన్నం మెత్తగా ఉంది అని చెప్పడంతో కొడుకు, కోడళ్లు చికతబాదారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి.  హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ కు య‌త్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement